ప్రతిరోజు ఈ గింజలను తింటే..  ఈ వ్యాధులన్నీ పరార్..

తోటకూర గింజలో ఫైబర్‌, ప్రొటీన్‌, మాంగనీసు, మెగ్నీషియం లాంటి ఎన్నో కీలకమైన పోషకాలు ఉంటాయి.

 ఈ గింజలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

అమరాంథ్‌ గింజలు పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

 క్యాల్షియం, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, ఐరన్‌, మాంగనీస్‌, జింక్‌, కాపర్‌ లాంటి ఖనిజ లవణాలు ఈ విత్తనాల్లో పుష్కలంగా ఉంటాయి. 

ఈ గింజల పిండితో  రోటీలు చేసుకోవచ్చు.

ఉదర సంబంధ వ్యాధులకు  మంచి ఉపశమనం కలిగిస్తాయి.

డయాబెటిస్ ఉన్నవారికి ఇవి మేలు చేస్తాయి.