కొన్ని అలవాట్లు ఉంటే చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. అవేంటంటే..
ఫాస్ట్ ఫుడ్స్‌ను అతిగా తినడం
శారీరక శ్రమ లేకుండా రోజంతా గడిపేయడం
రాత్రిళ్లు కంటి నిండా నిద్రించకపోవడం
స్మార్ట్ ఫోన్స్, గ్యాడ్జెట్స్‌ను అతిగా వినియోగించడం
తగినంత నీరు తాగకపోవడం
సన్‌స్క్రీన్ వాడకపోవడం
మద్యపానం, ధూమపానం అలవాటు ఉండటం
అధిక ఒత్తిడికి గురికావడం
Related Web Stories
ఉదయం వీటిని తింటే కొన్ని రోజుల్లోనే ఈ వ్యాధులన్నీ నయం..
కంటి ఆరోగ్యం కోసం ఈ అలవాట్లు పాటించండి..
విటమిన్ బి12 లోపం.. ఈ లక్షణాలను పసిగట్టండి..
నిమ్మ తొక్కతో ఇన్ని లాభాలున్నాయా..!