విటమిన్ బి12 లోపం..
ఈ లక్షణాలను పసిగట్టండి..
శరీరానికి విటమిన్ బి12 అత్యవసరం. బి12 లోపం తలెత్తితే కొన్ని లక్షణాలు కనబడతాయి.
నీరసం, శక్తిని కోల్పోయినట్టు అనిపించడం
చర్మం పాలిపోవడం
ఆకలి వేయకపోవడం, బరువు తగ్గడం
డయేరియా, మలబద్ధకం, వాంతులు వంటి జీర్ణ సంబంధ సమస్యలు
గుండె దడ, శ్వాస ఆడకపోవడం
కాళ్లు, చేతులు తిమ్మిరి ఎక్కడం
నడిచేటపుడు బ్యాలెన్స్ కోల్పోవడం
జ్ఞాపకశక్తి క్షీణించడం, డిప్రెషన్,
మూడ్ స్వింగ్స్
Related Web Stories
నిమ్మ తొక్కతో ఇన్ని లాభాలున్నాయా..!
మల విసర్జన చేయడానికి సరైన టైం ఏదో తెలుసా..
ఆయుర్వేదం ప్రకారం, వీటిని పొరపాటున కూడా కలిపి తినకూడదు..ఎందుకంటే
ఇలా చేయండి నడుము నొప్పి పరార్