ఇలా చేయండి నడుము నొప్పి పరార్

నడుము నొప్పి చాలా ఇబ్బందిని పెడుతుంది

కొన్ని చిట్కాలతో ఇంట్లోనే నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు

నడుము నొప్పితో బాధపడేవారు ఎక్కువసేపు కూర్చోవడం, నిల్చోవడం, పడుకోవడం చేయ్యొద్దు

నడుముపై ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు

మోకాళ్ళ కింద దిండు పెట్టుకొని వెనక్కి పడుకోవడం ద్వారా కాస్త నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది

నడుము నొప్పి వస్తే హీట్ ప్యాక్ లేదా ఐస్ ప్యాక్ పెట్టుకోవాలి

నడుము కండరాలు ఉపశమనం కలిగించే ఎక్సర్‌సైజ్ చేయాలి

కూర్చున్నప్పుడు, నిలుచున్నప్పుడు సరైన భంగిమ ఉండేలా చూసుకోవాలి

నడుము నొప్పితో బాధపడేవారు ఆలివ్ నూనె, కొబ్బరి నూనెలతో మసాజ్‌లు చేసుకోవచ్చు

అల్లం టీ, గోరువెచ్చని పాలల్లో పసుపు కలిపి తాగితే కూడా ఈ పెయిన్‌ నుంచి ఉపశమనం కలుగుతుంది

గోరువెచ్చని నీళ్లలో ఎప్సం సాల్ట్ కలిపి నడుముపై కాపడం పెడితే కూడా రిజల్ట్ ఉంటుంది