ప్రకృతి ఎన్నో రకాల సహజ
ఔషధ మొక్కలను ప్రసాదించింది.
ఈ మొక్కలు ఎన్నో అనారోగ్య సమస్యలకు దివ్య ఔషధంలా పనిచేస్తాయి..
తిప్పతీగతో తిప్పలన్నీ దూరం చేసుకోవచ్చని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు..
తిప్పతీగతో జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ ను తయారు చేస్తారు..
తిప్పతీగను తిరుగులేని శక్తివంతమైన ఔషధ మొక్కగా అభివర్ణిస్తారు..
వీటిలోయాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్నాయి.. తరచుగా వచ్చే దగ్గు, జలుబు, టాన్సిలిటిస్ వంటి సాధారణ శ్వాసకోశ సమస్యలతో పోరాడతాయి..
ఈ ఆకులతో బెల్లం కలిపి తీసుకుంటే.. మలబద్ధకం సమస్య దూరమవుతుంది.. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
దీని జ్యూస్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరచడం ద్వారా మధుమేహాన్ని నియంత్రిస్తుంది.
Related Web Stories
పైల్స్తో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఆకుతో ఇలా చికిత్స..
ఉదయాన్నే ఇవి తింటే చాలు ఆస్పత్రికి వెళ్లాల్సిన పని లేదు
రోజు రోజుకి కంటి చూపు తగ్గుతోందా.. ఉదయమే ఇలా చేసి చూడండి..
శరీరంలో విటమిన్ E లోపం ఎందుకొస్తుందొ తెలుసా?.. గుర్తించేందుకు ముఖ్య సంకేతాలు ఇవే!