డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి
ఎంతో మేలు చేస్తాయి.
ఆహారంతో పాటు, మెరుగైన ఆరోగ్యం కోసం ప్రతిరోజూ డ్రై ఫ్రూట్స్ తినడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు
పోషకాలు సమృద్ధిగా ఉన్న డ్రై ఫ్రూట్స్ విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి
ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తినడం వల్ల శరీరానికి పూర్తి పోషణ లభిస్తుంది.
బాదం, వాల్‌నట్స్ సూపర్ డ్రై ఫ్రూట్స్ అని నిపుణులు చెబుతున్నారు.
బాదం – వాల్‌నట్స్ రోజూ తినడం వల్ల మీ మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది..
పోషకాలు అధికంగా ఉండే బాదంలో
విటమిన్ ఇ, మెగ్నీషియం,
ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు
పుష్కలంగా ఉంటాయి.
మెదడు ఆకారంలో ఉండే వాల్‌నట్స్‌లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి..
ఇవి మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
Related Web Stories
రోజు రోజుకి కంటి చూపు తగ్గుతోందా.. ఉదయమే ఇలా చేసి చూడండి..
శరీరంలో విటమిన్ E లోపం ఎందుకొస్తుందొ తెలుసా?.. గుర్తించేందుకు ముఖ్య సంకేతాలు ఇవే!
ఉదయం ఖాళీ కడుపుతో పెరుగు తినడం వల్ల జరిగేది ఇదే..
ద్రాక్ష పండ్లతో కలిగే బెనిఫిట్స్ ఇవీ