ద్రాక్ష పండ్లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

వీటిల్లోని ఫ్లేవనాయిడ్స్, క్వెర్సెటిన్ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి

ద్రాక్షతో బీపీ, ఎల్‌డీఎల్‌ కొలెస్టెరాల్‌పై నియంత్రణ పెరుగుతుంది. గుండె పనితీరు మెరుగవుతుంది

జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మూడ్ మెరుగవుతుంది. మెదడుకు రక్షణ కూడా లభిస్తుంది

ద్రాక్షలోని ల్యూటీన్, జియాజాంథిన్ కళ్లకు రక్షణ కల్పిస్తాయి

ద్రాక్ష గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తక్కువే. దీంతో, షుగర్ లెవెల్స్‌పై నియంత్రణ పెరుగుతుంది

వీటిల్లో ఫైబర్ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. మలబద్ధకం దరిచేరనివ్వదు

ఇందులోని విటమిన్ సీతో రోగ నిరోధక శక్తి కూడా మెరుగవుతుంది.