ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్  తాగితే ఎన్ని ప్రయోజనాలో..

ఉదయాన్నే ఉసిరికాయ జ్యూస్‌ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

ఉసిరి రసం తాగడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది 

కాలేయ పనితీరు మెరుగుపడుతుంది

రోగనిరోధకశక్తి మెరుగవవుతుంది

జీర్ణక్రియ మెరుగవుతుంది

ఉసిరి రసం తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది

ఉసిరి తింటే చర్మం పై ముడతలు తగ్గుతాయి