బూడిద గుమ్మడికాయ జ్యూస్
తాగితే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.
గుమ్మడికాయను ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మంలో కడతారు.
బూడిద గుమ్మడికాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
విటమిన్-ఎ,సి, ఇ, ఫైబర్, పొటాషియం, కాల్షియం బూడిద గుమ్మడికాయలో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అవసరం.
షుగర్ ఉన్నవారు గుమ్మడి జ్యూస్ తాగితే చాలా మంచిది.
ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గిస్తాయి.
గుమ్మడిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తీసుకుంటే కడుపుకు సంబంధించిన సమస్యలన్నీ మాయమవుతాయి.
అధికబరువుతో ఇబ్బంది పడేవారు ఉదయాన్నే గ్లాసుడు బూడిద గుమ్మడి జ్యూస్ తాగితే ఈజీగా బరువు తగ్గుతారు.
Related Web Stories
బెల్లం టీ తాగితే జరిగేది ఇదే..
అన్ని అనారోగ్య సమస్యలకు బ్రహ్మాస్త్రం.. ఈ మొక్క
పైల్స్తో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఆకుతో ఇలా చికిత్స..
ఉదయాన్నే ఇవి తింటే చాలు ఆస్పత్రికి వెళ్లాల్సిన పని లేదు