గుండె ఆరోగ్యాన్ని కాపాడే
టాప్ బెస్ట్ ఫ్రూట్స్ ఇవే..
బీట్ రూట్ లో నైట్రేట్లు అధికంగా ఉంటాయి. ఇది రక్తనాళాలను విస్తరించడానికి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి
దాల్చిన చెక్కలో యాంటీ ఇంఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో ఉండే చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.
దానిమ్మ పండు దీనిలో పాలిఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ధమనులలో అడ్డంకులు ఏర్పడకుండా చేస్తుంది.
ఆకుకూరలులలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును, కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
వాల్ నట్స్ లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి
వెల్లుల్లి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ధమనులను ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి
పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది
Related Web Stories
కీళ్లనొప్పులు ఉన్నవారు ఈ ఆహారాలను తినకూడదు..
దగ్గు, జలుబు ఉన్నప్పుడు ఈ పండ్లు తింటే ఎంత వేగంగా కోలుకుంటారంటే..!
నిమ్మరసం, పెరుగు కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?
రక్తహీనత ఉన్నవారు ఐరన్ పెరిగేందుకు తినాల్సిన 5 ఆహారాలు..