కీళ్లనొప్పులు ఉన్నవారు
ఈ ఆహారాలను తినకూడదు..
కీళ్ల నొప్పుల బాధితులు చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే నొప్పులు తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయి.
కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నవారు పాల ఉత్పత్తులను తీసుకోకుండా ఉంటే మంచిది.
అలాగే ఫాస్ట్ ఫుడ్, వేపుళ్లు
వంటివి మానేయాలి,
ఇవి కీళ్ల నొప్పులని
మరింత పెంచుతాయి.
ఆర్థరైటిస్‌తో బాధపడేవారు ఎక్కువగా ఉప్పు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మానుకోవాలి.
సీ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే కొందరిలో కీళ్ల నొప్పులకు దారి తీస్తుంది.
కీళ్లనొప్పులతో బాధపడేవారు బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీల్లో ఎక్కువగా తీసుకోవాలి.
వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండడంతో కీళ్లవాపు, నొప్పులు తగ్గించడంలో అద్బుతంగా సహాయపడతాయి.
బచ్చలికూర, పాలకూర వంటి ఆకుకూరలు విటమిన్-సి కలిగి ఉండి కీళ్ల ఆరోగ్యానికి సహాయపడతాయి.
Related Web Stories
దగ్గు, జలుబు ఉన్నప్పుడు ఈ పండ్లు తింటే ఎంత వేగంగా కోలుకుంటారంటే..!
నిమ్మరసం, పెరుగు కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?
రక్తహీనత ఉన్నవారు ఐరన్ పెరిగేందుకు తినాల్సిన 5 ఆహారాలు..
పచ్చి కొబ్బరి వల్ల 10 కిలోల బరువు తగ్గవచ్చు!