రక్తంలో చక్కెర  పెరుగుదలను నివారిస్తుంది.

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

అవయవాలు చురగ్గా పనిచేయడానికి దోహదం చేస్తాయి.

కొబ్బరిలో పీచు ఉంటుంది. ఇది కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను చురగ్గా మారుస్తుంది.

పచ్చి కొబ్బరిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు కొలెస్ట్రాల్ నియంత్రణకు ప్రయోజనకరంగా ఉంటాయి.

పచ్చి కొబ్బరికాయలు ఎక్కువగా తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.

తరుచుగా కొబ్బరిని ఆహారంలో తీసుకునే వారికి మలబద్ధకం, థైరాయిడ్ సమస్యలు దూరంగా ఉంటాయి.

కొబ్బరి శరీరంలో నీటిశాతం కోల్పోకుండా చేస్తుంది. శరీరానికి హాని చేసే కొలెస్ట్రాల్ ను బయటకు పంపేస్తుంది.