ఇంట్లో,వంట గదిలో కలబంద మొక్కను
పెంచుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయి.
కలబంద ఒక ఔషధ మొక్క. దీన్ని ఆయుర్వేద వైద్యంలో వాడతారు.
ఎన్నో రకాల సమస్యలకు ఇది నివారిణిగా పనిచేస్తుంది.
అలోవెరా మన ఆరోగ్యానికి హాని కలిగించే గాలిలో ఉండే విష పదార్థాలను నియంత్రిస్తుంది.
దానివలన వంట గది స్వచ్ఛమైన గాలి తో తాజాగా ఉంచుతూ ఆరోగ్యంగా ఉంచుతుంది.
వంటింట్లో అనుకోకుండా చిన్న చిన్న గాయాలు అయినప్పుడు అలోవెరా జెల్ రాసుకోవటం వల్ల తక్షణ ఉపశమనంఇస్తుంది.
అలోవెరా జెల్ మన చర్మానికి అద్భుతమైన హైడ్రేటర్ గా పనిచేస్తుంది.
మన చర్మం పొడిబారిన అలోవెరా జెల్ రాసుకుంటే చాల బాగా పనిచేస్తుందని చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
బరువు తగ్గడానికి ఈ ఒక్క పండు తింటే చాలు..
పసుపు డ్రాగన్ ఫ్రూట్తో ఆ సమస్యలకు చెక్..
చలికాలంలో కళ్ళు ఈ విధంగా కాపాడండి
బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ప్రయోజనాలు ఇవే