ఏ పండులో ఏ శక్తి ఉందో తెలుసుకుంటే ఆరోగ్యం మీ సొంతం..
యాపిల్‌లో ఫైబర్ అత్యధికంగా ఉంటుంది.
బొప్పాయిలో విటమిన్ ఏ అత్యధికంగా ఉంటుంది.
శరీరానికి కర్బూజ కాయ అత్యంత చల్లదానాన్ని ఇస్తుంది.
ఖర్జూరం పండులో ఐరన్ అత్యధికంగా ఉంటుంది.
శరీరానికి పుచ్చకాయ అత్యధిక హైడ్రేషన్ ఇస్తుంది.
పేగులు (గట్స్)ని అత్యంత ఆరోగ్యంగా ఉంచే పండు.. కీవీ
Related Web Stories
గుడ్లను ఫ్రిజ్‌లో పెడితే పోషకాలు తగ్గుతాయా?
వర్షాకాలంలో మొలకలు తింటున్నారా.. జాగ్రత్త!
వీటితో థైరాయిడ్‌కు చెక్..
విజయవాడలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు