ఈ టెన్ ఫుడ్స్‌తో ఈజీగా బరువు తగ్గేయండి

బరువు పెరగడం ఈజీనే కానీ.. బరువు తగ్గడం మాత్రం కష్టమ

రోజువారీ ఫుడ్స్‌తోనే సైడ్ ఎఫెక్స్‌ లేకుండా బరువును తగ్గించుకోవచ్చు

ఆవకాడో

చియా గింజలు

బంగాళాదుంపలు (ఉడికించిన లేదా కాల్చిన బంగాళాదుంపలు)

ఓట్స్

గుడ్లు

గ్రీకు యోగర్ట్

లీన్ మీట్

చేపలు

బెర్రీలు

ఆకుకూరలు, పీచు పదార్థాలున్న కూరగాయలు