ఉదయం లేవగానే మంచి నీరు తాగితే పలు ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు

రాత్రంతా డీహైడ్రేషన్‌కు గురైన శరీరానికి లేవగానే తాగే నీరుతో ఫ్లూయిడ్స్ స్థాయి మెరుగవుతుంది

ఉదయాన్నే నీరు తాగితే జీవక్రియలు 30 శాతం వేగవంతం అవుతాయి. కొవ్వు త్వరగా కరుగుతుంది

ఒంట్లోని మలినాలన్నీ పూర్తిస్థాయిలో బయటకుపోతాయి

జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. బ్రేక్ ఫాస్ట్‌ను పూర్తిస్థాయిలో ఆస్వాదించగలుగుతారు

చర్మ ఆరోగ్యం పెరుగుతుంది. మరింత సున్నితంగా కాంతివంతంగా మారుతుంది. 

డీహైడ్రేషన్ నుంచి బయటపడటంతో మెదడు మరింత చురుకుగా మారుతంది. 

పేగుల్లో వ్యర్థాలు పలుచగా మారి బలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.