వేళ్లు బలంగా ఉండాలంటే..
అరచేయి పైకి కనిపించేలా పెట్టి, కుడి చేతిని ముందుకు చాచంలి.
ఇప్పుడు అరచేతిని వెనక్కు వంచి, వేళ్లను మరో చేతి వేళ్లతో పట్టుకొని, నిదానంగా మీ వైపునకు లాగాలి.
బలప్రయోగం వద్దు. సాధ్యమైనంత వరకు వంచండి. ఐదు సెకన్లు అలాగే ఉంచుతూ, మూడుసార్లు ఇలా చేయాలి.
తరువాత రెండో చేతితో
ఇదే విధంగా చేయాలి.
కుడి చేయి ముందుకు చాచి, అరచేయి నేలను చూస్తున్నట్టు పెట్టండి.
బొటన వేలిని రెండో చేత్తో నెమ్మదిగా సాధ్యమైనంత సాగదీసి 25 సెకన్లపాటు ఉంచాలి.
ఇప్పుడు బొటనవేలిని అరచేతి వైపు పుష్ చేసి, 25 సెకన్లు ఆగండి. ఇలాగే అన్ని వేళ్లతో చేయాలి.
Related Web Stories
ఈ డ్రైఫ్రూట్స్ డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో సహాయపడతాయి..
వైట్ రైస్‌కు బదులు బ్రౌన్ రైస్ తింటే.. జరిగేదిదే..
ఈ పండు రోజూ తింటే.. గుండె సమస్యలు రావంట..
జబ్బులు రాకూడదంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తినండి..