ఈ డ్రైఫ్రూట్స్‌‎ డయాబెటిస్‎ ఉన్నవారికి  ఎంతో సహాయపడతాయి.. 

బాదం పప్పులు అలసట తగ్గించి రోగనిరోధక శక్తి పెంచుతాయి

పెకాన్ నట్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి

పిస్తా గింజలు టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి

మధుమేహం ఉన్నవారికి వాల్నట్స్ ఇన్సులిన్ స్థాయిలను, వాపులను తగ్గిస్తాయి

జీడిపప్పులో మెగ్నీషియం, జింక్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి

ఎండిన ప్లమ్స్ లో పొటాషియం రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది

ఖర్జూరం‎లో గ్లైసెమిక్ ఇండెక్స్, కేలరీలు కూడా తక్కువగా ఉంటాయట

ఎండిన ఆప్రికాట్లలో ఫైబర్ రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుంది