పాలు మన రోజువారీ జీవితంలో చాలా ముఖ్యమైన భాగం
పిల్లల నుంచి పెద్దల ఆరోగ్యం వరకు పాలు తాగాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తుంటారు
అయితే మార్కెట్లో లభించే పాలు కల్తీ ఉంటాయి
ఇంట్లోనే కల్తీ పాలను సులభంగా గుర్తించడానికి ఈ చిట్కాలు పాటించండి
పాలలో ఎక్కువ సేపు నురగు కనిపిస్తే కల్తీ అయి ఉండవచ్చు
నిమ్మరసం వేసిన తర్వాత కూడా పాలు విరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటే అది కల్తీ అయి ఉండవచ్చు
పాలను వేడిచేసినప్పుడు పసుపు రంగులోకి మారితే కల్తీ జరిగిందని అర్థం చేసుకోండి.
Related Web Stories
టీతో పాటు ఈ ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు
సీతాఫలం తినడం వల్ల.. ఇన్ని ఉపయోగాలున్నాయా?
నోరు తెరిచి నిద్రపోవడానికి కారణాలు ఇవే
పొరపాటున కూడా వీళ్లు తినకూడంది ఇది