టీని కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీని డైరీ ప్రాడెక్ట్స్‌తో కలిసి తీసుకుంటే అరుగుదల సమస్యలు వస్తాయి.

కారం ఎక్కువగా వేసిన లేదా ఆయిల్ ఫుడ్‌ను టీతో కలిపి తీసుకోకూడదు. ఎసిడిటీ, హార్ట్ బర్నింగ్ సమస్యలు వస్తాయి. 

విటమిన్ సీ అధికంగా ఉండే పదార్థాలను తీసుకుంటే కడుపులో వికారం మొదలవుతుంది. 

చాక్లెట్ లేదా కోకోవా ప్రాడెక్ట్స్ తింటే ఎసిడిటీ వస్తుంది.

చల్లిటి పదార్థాలను టీతో కలిపి తీసుకుంటే అరుగుదలపై ప్రభావం పడుతుంది.

టీతో పాటు అతి తియ్యగా ఉండే పదార్థాలు తీసుకుంటే ఎనర్జీ స్పైక్స్ సంభవించవచ్చు.

తరచుగా టీతో ఇలాంటి పదార్థాలు తింటే ధీర్ఘకాలంలో అల్సర్లు వచ్చే అవకాశం ఉంది.