కీర దోసకాయ ఆస్తమా ఉన్నవారికి విషంతో సమానం అని కొందరు నిపుణులు సూచిస
్తున్నారు.
ఆయుర్వేదం ప్రకారం, చలికాలంలో కీర దోసకాయ తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు.
మాంసం, టమోటాలతో దోసకాయ కలిపి తింటే కడుపులో గందరగోళం,
అజీర్ణం, ఉబ్బరం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
దోసకాయతో సిట్రస్ పండ్లను తినడం మంచిది కాదు.
దోసకాయ త్వరగా జీర్ణమైనా, దానితో కలిపిన మాంసం వంటివి
నెమ్మదిగా జీర్ణమవుతాయి, ఇది కడుపులో సమస్యలను సృష్టిస్తుంది.
చల్లగా ఉండే దోసకాయ, చలికాలంలో శరీరంలో వేడిని తగ్గించి ఇబ్బంది పెట్టవచ్చు.
కీర దోసకాయ సాధారణంగా ఆరోగ్యకరమైనది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది,
కానీ పైన చెప్పిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, లేదా ఈ ఆహారాలతో కలిపి త
ినేటప్పుడు జాగ్రత్త వహించాలి.
Related Web Stories
గోరు వెచ్చని నీటితో ఆర్థరైటీస్ సమస్యలకు చెక్..!
చలికాలంలో తినకూడని ఆహారాలు..
అతిగా ఆహారం తీసుకుంటే ఇన్ని నష్టాలున్నాయా?..
రక్తం తక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..