అతిగా ఆహారం తీసుకుంటే ఇన్ని నష్టాలున్నాయా?..
ఆహారం అతిగా తీసుకుంటే ప్రమాదమేనని వైద్యులు హ
ెచ్చరిస్తున్నారు.
అర్ధరాత్రి దాటిన తర్వాత తీసుకునే ఆహారం ఆరోగ్
యానికి చేటు చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఆహారం ఎక్కువగా తీసుకుంటే జీర్ణకోశానికి సంబంధ
ించిన గ్యాస్ట్రో ఎంటరైటీస్, నాన్ గ్యాస్ట్రోఎంటరైటిస్ ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి.
ఆహారం కలుషితమైతే అక్యుట్ గ్యాస్ట్రో ఎంటరైటి
స్ కు దారితీస్తుంది.
దీని వల్ల వాంతులు, విరోచనాలు రావడమే కాక కాలే
యం పనితీరు దెబ్బతింటుంది.
హైపటైటిస్-ఎ, హైపటైటిస్-సి, వైరల్ ఫీవర్ వంట
ివి దరిచేరుతాయి.
దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తాయి. ఫ్యాటీ లివర్
, అధిక బరువు సమస్యలు దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతాయి.
Related Web Stories
రక్తం తక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
షుగర్ వ్యాధిగ్రస్తులూ.. పరగడుపునే ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
ఈ కలర్ క్యాబేజీ ఎప్పుడైనా తిన్నారా..
డయాబెటిస్ బాధితులు ఇవి అస్సలు తినకూడదు.!