డయాబెటిస్ బాధితులు ఆహారం విషయంలో ఏది పడితే అది తినకూడదు
తినే ఆహారం విషయంలో కచ్చితంగా జాగ్రత్త అవసరం
డయాబెటిస్ బాధితులు ప్రాసెస్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినకూడదు
పిజ్జాలు, బర్గర్‌లు వంటి వాటికి దూరంగా ఉండాలి
కూల్ డ్రింక్స్ అస్సలు తాగకూడదు
కాఫీ, టీలకు కూడా దూరంగా ఉంటే మంచిది
చక్కెరతో తయారు చేసిన పదార్థాలను తినకూడదు
రెడ్ మీట్ ఎక్కువగా తినకూడదు
ఆహారం విషయంలో తప్పనిసరిగా పై నియమాలు పాటించాలి
Related Web Stories
డయాబెటిస్ ఉన్నవారు బంగాళదుంప తినవచ్చా
పీడకలల వెనక ఇంత కథ ఉందా...
చింతపండుతో ఆరోగ్యానికి ఇన్ని లాభాలు ఉన్నాయా?
డిప్రెషన్ తగ్గాలంటే ఏం చేయాలి?