తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ తినకుండా జాగ్రత్తపడాలి.

నూనెలో వేయించిన చిప్స్ లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ కంటే, ఉడకబెట్టిన లేదా బేక్ చేసిన  బంగాళదుంపలు మేలు.

వీటిని పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, 

కూరగాయలు  పప్పు ధాన్యాలతో కలిపి తింటే చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి.

ఉడకబెట్టిన బంగాళదుంపలను చల్లబరిచిన తర్వాత తింటే

అందులోని  'రెసిస్టెంట్ స్టార్చ్' పెరుగుతుంది,

ఇది రక్తంలో షుగర్ వేగంగా పెరగకుండా సహాయపడుతుంది.

వీలైతే బంగాళదుంపకు బదులుగా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే చిలగడదుంప  తీసుకోవడం మంచిది.