అధిక ఫైబర్ కంటెంట్, టార్టారిక్ ఆమ్లం మలబద్ధకం, అజీర్తి నుంచి ఉపశమన
ం కలిగిస్తాయి.
ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించి, గుండె జబ్బుల నుంచి రక్ష
ణ కల్పిస్తాయి.
విటమిన్ సీ, ఫైటోకెమికల్స్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కణాల నష్టాన్ని
నివారిస్తాయి.
అంతేకాదు.. విటమిన్ సీ పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుత
ుంది.
300కి పైగా శరీర విధులకు ముఖ్యమైన మెగ్నీషియం ఇందులో అధికంగా ఉంటుంది
.
చింతపండు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని పలు పరిశోధనల్లో
తేలింది.
యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడుతాయి
.
కాలేయానికి రక్షణ కల్పించే యాంటీఆక్సిడెంట్లను చింతపండులో పుష్కలంగా
ఉంటాయి. మితంగా తింటే చింతపండు ఔషధంలా పని చేస్తుంది.
Related Web Stories
డిప్రెషన్ తగ్గాలంటే ఏం చేయాలి?
కొండలా ఉన్న పొట్ట సులువుగా కరిగిపోవాలంటే..ఇలా చేయాండి
సీమ వంకాయలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
నల్ల టమాటాల లాభాలు తెలిస్తే నోరెళ్ల బెడతారు...