వారానికి కనీసం 150 నిమిషాలు చురుకైన నడక, జాగింగ్, సైక్లింగ్

ఈత వంటివి చేయడం వల్ల కేలరీలు ఖర్చవుతాయి, శరీరంలోని కొవ్వు తగ్గుతుంది.

ఇవి ఒత్తిడిని తగ్గించి,  కొవ్వు కరగడానికి సహాయపడతాయి.

ప్రాసెస్ చేసిన ఆహారాలు తగ్గించి, పండ్లు, కూరగాయలు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.

రోజుకు 7-8 గంటలు నిద్రపోవడం వల్ల హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి.

ధ్యానం, యోగా ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడం ముఖ్యం.

రోజుకు తగినంత నీరు త్రాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.

బెల్లీ ఫ్యాట్ తగ్గించడం సవాలుతో కూడుకున్నది, 

శరీరంలోని ఇతర భాగాల కంటే నెమ్మదిగా కరుగుతుంది. అందుకే సహనం, నిలకడ అవసరం.