ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తంలోని చెక్కర స్థాయిలను తగ్గిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
దగ్గు, జలుబు నుండి ఉపశమనం కలిగిస్తాయి. బరువు తగ్గడానికి తోడ్పడతాయి.
గ్యాస్, ఎసిడిటీని తగ్గిస్తుంది.శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది.
ఇందులో ఉండే 'షికీమిక్ యాసిడ్' వైరల్ ఇన్ఫెక్షన్ల (ఫ్లూ) నుండి రక్షణ కల్పిస్తుంది.
కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి ఇవి చాలా మంచివి.
నోటి దుర్వాసనను పోగొడతాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి, బీపీని అదుపులో ఉంచుతాయి.
ఒత్తిడిని తగ్గించడంలో, గుండె ఆరోగ్యానికి, కిడ్నీ సమస్యల నివారణకు మేలు చేస్తుంది.
పంటి నొప్పిని తగ్గిస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Related Web Stories
చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండు తినాల్సిందే
మీ కిడ్నీలను డీటాక్సిఫై చేసే సూపర్ ఫుడ్స్ ఇవే..
శీతాకాలంలో ముల్లంగి తినవచ్చా?
రక్తపోటును అదుపు చేసే పెరుగు మీగడ..