మీ కిడ్నీలను డీటాక్సిఫై చేసే
సూపర్ ఫుడ్స్ ఇవే..
క్రాన్‌బెర్రీలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా క్రాన్‌బెర్రీలు అడ్డుకుంటాయి. మీ కిడ్నీల్లోని ప్రమాదకర బ్యాక్టీరియాను క్లీన్ చేస్తాయి.
ఆపిల్స్ అత్యధిక ఫైబర్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలను కలిగి ఉండే ఆపిల్స్ కిడ్నీ ఫంక్షన్‌ను మెరుగుపరుస్తాయి.
వెల్లుల్లి యాంటీ-ఆక్సిడెంట్లను పుష్కలంగా కలిగిన వెల్లుల్లి కిడ్నీలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. కిడ్నీలను శుభ్రపరుస్తుంది.
నిమ్మ సిట్రిక్ యాసిడ్ కలిగిన నిమ్మ కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా కాపాడుతుంది. కిడ్నీలను డీటాక్సిఫై చేస్తుంది.
అల్లం యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండే అల్లం కిడ్నీ హెల్త్‌ను కాపాడుతుంది. కిడ్నీలను డీటాక్సిఫై చేస్తుంది.
పసుపు యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండే పసుపు కిడ్నీ డ్యామేజ్‌ను నివారిస్తుంది.
దోసకాయ వాటర్ కంటెంట్‌ను ఎక్కువగా కలిగి ఉండే దోసకాయ హానికర సమ్మేళనాలను బయటకు పంపి కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
మంచినీళ్లు శరీరంలోని హానికర టాక్సిన్స్ బయటకు పంపడంలో సహాయపడే మంచినీళ్లు కిడ్నీలపై ఒత్తిడిని తగ్గిస్తాయి.
Related Web Stories
శీతాకాలంలో ముల్లంగి తినవచ్చా?
రక్తపోటును అదుపు చేసే పెరుగు మీగడ..
తెల్ల మిరియాల వల్ల లాభాలు తెలిస్తే..తినకుండా ఉండలేరట..
చలికాలంలో ఇమ్యూనిటీ కోసం ఈ పండ్లు తింటే బెటర్!