రక్తపోటును అదుపు చేసే పెరుగు మీగడ..
పెరుగు మీగడ తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన లాభాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
పెరుగులోని ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా) జిర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
దీనిలో కాల్షియం, ఫాస్పరస్ అధికంగా ఉంటుంది. దాంతో ఎముకలు, దంతాలు బలపడతాయి.
రోగనిరోధక శక్తిని పెంచి.. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.
చెడు కొలెస్ట్రాల్ తగ్గించి.. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండెకు మేలు చేస్తుంది.
ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలిగి.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి మంచిది.
వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా.. చల్లగా ఉంచుతుంది.
ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.
వంటకాల్లో రుచి, చిక్కదనం కోసం పెరుగు మీగడను వాడతారు.
చర్మానికి రాసుకుంటే అందంగా, మృదువుగా మారుతుంది.
మీగడలో కొవ్వులు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి మితంగా తీసుకోవాలి.
మీగడ తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా మారుతోంది.
Related Web Stories
తెల్ల మిరియాల వల్ల లాభాలు తెలిస్తే..తినకుండా ఉండలేరట..
చలికాలంలో ఇమ్యూనిటీ కోసం ఈ పండ్లు తింటే బెటర్!
బీపీని నియంత్రించే జ్యూస్ ఇదిగో..
మీ లివర్‌ను ఇబ్బంది పెట్టేవి ఇవే..