బీపీని నియంత్రించే జ్యూస్ ఇదిగో..
ఈ జ్యూస్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తోంది.
చెడు కొలెస్ట్రాల్ తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
చర్మాన్ని రక్షిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించి.. క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కిడ్నీ వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
జుట్టు కుదుళ్లను బలంగా ఉంచి.. చుండ్రు నివారించడంలో సహాయపడుతుంది.
ఉబ్బసం ఉన్న వారు.. ఉప్పు, మిరియాల పొడితో కలిపి తీసుకుంటే మంచిది.
రోజుకు ఒకటి.. రెండు కమలా పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి సురక్షితం.
Related Web Stories
మీ లివర్‌ను ఇబ్బంది పెట్టేవి ఇవే..
చలికాలంలో అస్సలు ఈ పనులు చేయొద్దు..ఎంటో తెలుసా?
పోషకాలనిచ్చే పాలకూర.. బోలెడన్ని లాభాలివిగో..
లైంగిక ఆరోగ్యాన్ని పెంచే సింపుల్ చిట్కాలు..