బలానికి సూపర్ ఫ్రూట్స్
వింటర్ సీజన్ లో దొరికే సీతాఫలం లో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. ఇందులో ఉండే మెగ్నీషియం కండరాల నొప్పులు తగ్గిస్తుంది.
రేగుపండ్లలో కేలరీలు తక్కువ, విటమిన్లు ఎక్కువ. ఇవి చర్మవ్యాదులను నివారిస్తుంది.. నిద్రలేమి సమస్యను పరిష్కరిస్తుంది.
చలికాలంలో ఖర్జూరాలు తినడం వల్ల శరీరానికి కావాల్సిన వేడితో పాటు మంచి పోషకాలు లభిస్తాయి.
శీతాకాలంలో దానిమ్మ పండు సూపర్ ఫుడ్ అని పిలవొచ్చు. ఇందులో యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
ఉసిరికాయలో ఉండే విటమిన్ - సి జలుబు, దగ్గు, రొంప దరిచేరకుండా చూస్తుంది. జుట్టు, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.
యాపిల్ లో ఉండే పెక్టిన్ అనే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.రోగనిరోధక శక్తిని పెంచే క్వైర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఇందులో ఉంటుంది.
డయాబెటిస్ ఉన్నవారు ఖజ్జూర, సీతాఫలం వంటి తీపి పండ్లను పరిమితంగా తీసుకోవాలి.
Related Web Stories
బీపీని నియంత్రించే జ్యూస్ ఇదిగో..
మీ లివర్‌ను ఇబ్బంది పెట్టేవి ఇవే..
చలికాలంలో అస్సలు ఈ పనులు చేయొద్దు..ఎంటో తెలుసా?
పోషకాలనిచ్చే పాలకూర.. బోలెడన్ని లాభాలివిగో..