శీతాకాలంలో ముల్లంగి తినడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
ముల్లంగి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
శరీరానికి అవసరమైన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది
కాబట్టి సలాడ్లు, పరోటాలు, కూరల్లో దీన్ని తరచుగా చేర్చుకోవడం మంచిది
Related Web Stories
రక్తపోటును అదుపు చేసే పెరుగు మీగడ..
తెల్ల మిరియాల వల్ల లాభాలు తెలిస్తే..తినకుండా ఉండలేరట..
చలికాలంలో ఇమ్యూనిటీ కోసం ఈ పండ్లు తింటే బెటర్!
బీపీని నియంత్రించే జ్యూస్ ఇదిగో..