ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరిలోనూ డిప్రెషన్ కనిపిస్తోంది
డిప్రెషన్ కి కారణం ఏదైనా కావచ్చు. కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది
ఈ అలవాట్లను మీ దినచర్యలో భాగంగా చేసుకోవడం ద్వారా మీరు డిప్రెషన్‌ను దూరం చేసుకోవచ్చు
ఉదయం ఫ్రెష్‌అప్ అయి ఎండలో కూర్చోండి
కొన్ని శ్వాస వ్యాయామాలు చేస్తే మానసికంగా దృఢంగా ఉంటారు
బ్రేక్ ఫాస్ట్ బాగా చేయాలి
తర్వాత మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి
Related Web Stories
కొండలా ఉన్న పొట్ట సులువుగా కరిగిపోవాలంటే..ఇలా చేయాండి
సీమ వంకాయలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
నల్ల టమాటాల లాభాలు తెలిస్తే నోరెళ్ల బెడతారు...
ఇలా వండిన అన్నం తింటే.. షుగర్ రమ్మన్నా రాదు..