ఒకే ఆకుతో అనారోగ్యానికి చెక్ పెట్టేయండి
అనారోగ్య సమస్యలకు దివ్య ఔషదం తిప్పతీగ ఆకులు
తిప్పతీగలో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి
తిప్పతీగను ఎలా తీసుకున్నా శరీరానికి మేలు చేస్తుంది
తిప్పతీగ రసం జీర్ణశక్తిని పెంచుతుంది
మధుమేహం, చర్మవ్యాధులు, కీళ్ల వ్యాధులు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు
తిప్ప తీగలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి
దగ్గు, జలుబు, టాన్సిలిటిస్ వంటి సమస్యలను తగ్గిస్తాయి
తిప్పతీగ ఆకులతో బెల్లం కలిపి తీసుకుంటే మలబద్ధకం సమస్య పరార్
తరచూ తిప్పతీగను తీసుకుంటే చాలా సమస్యలు నయమవుతాయి
డయాబెటీస్‌కు ఈ ఆకులు వరం
Related Web Stories
ఇలాంటి లక్షణాలు ఉంటే అస్సలు లైట్ తీసుకోవద్దు..
అన్నం, చపాతీలు తినడం మానేస్తే ఏమవుతుందంటే..
ఈ అలవాట్లు ఉంటే ఖచ్చితంగా బరువు పెరుగుతారు..
పాలు తాగడం మంచిదే.. కానీ పాలు తాగితే బరువు పెరుగుతారా..