థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా?.. ఇలా చేస్తే మంచి ఫలితాలు
థైరాయిడ్ సమస్యను కంట్రోల్‌లో ఉంచాలంటే జీవన శైలిలో మార్
పులు చేయటం చాలా ముఖ్యం.
పౌష్టికాహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చే
యాలి.
అయోడిన్, సెలీనియమ్, విటమిన్ డీ సమృద్ధిగా ఉన్న ఆహారం తీ
సుకోవాలి.
ఒత్తిడి తగ్గించుకోవడం థైరాయిడ్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
శారీరక శ్రమ, ముఖ్యంగా వ్యాయామం థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తుంది.
రెగ్యులర్‌గా చెకప్‌లు చేయించుకుంటూ ఉండాలి. వైద్యుల పర్యవేక్షణలో మెడి
సిన్స్ తీసుకోవాలి.
వైద్యులు సూచించిన మెడిసిన్స్ క్రమం తప్పకుండా వాడుతూ ఉండాలి.
Related Web Stories
రాత్రి పూట ఈ ఫుడ్స్ తినడం చాలా డేంజర్..
పచ్చి కొబ్బరితో ఇన్ని అనారోగ్య సమస్యలకు చెక్..
ఉదయం నిద్ర లేవగానే పసుపు నీరు తాగితే ఏమవుతుందో తెలుసా..
ఈ ఫుడ్స్ తినండి.. గాయాలు ఇట్టే నయం అవుతాయ్