మొటిమల సమస్య ఉన్న వాళ్లు పల్లిలు
తింటే ఎమవుతుందో తెలుసా..
నట్స్ ఆరోగ్యానికి మంచివే. కానీ..చర్మ సమస్యలున్న వాళ్లు మాత్రం కొన్ని రకాల నట్స్ కి దూరంగా ఉండడమే బెటర్. ముఖ్యంగా పీనట్స్ అసలు తినకూడదు
ఇందులోని ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్స్ చర్మ సంబంధిత వ్యాధులు తలెత్తేలా చేస్తాయి
మొటిమలు సహా మరి కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లు విపరీతంగా నట్స్ తినడం ఏ మాత్రం మంచిది కాదు.
మొటిమలు తగ్గాలన్నా, చర్మం జిడ్డుగా మారకుండా ఉండాలన్నా డైట్ లో కొన్ని మార్పులు చేసుకోవాలి..
ఒక్కొక్కరి చర్మం ఒక్కోలా ఉంటుంది. ఏయే ఫుడ్ తీసుకున్నప్పుడు స్కిన్ ఎలా రియాక్ట్ అవుతోంది అన్నది గమనించుకోవాలి.
ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకుంటే చర్మ సమస్యలు దూరమవుతాయి.
ఈ జాగ్రత్త తీసుకుంటే కొంత వరకూ సమస్య తీరిపోతుంది.
ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.
Related Web Stories
అంజీర్ పండ్లు తింటే ఈ సమస్యలన్నీ పరార్..!
ఎర్రబియ్యంతో ఈ సమస్యలకు చెక్
మంచివి అనుకుంటున్న ఈ అలవాట్లు.. నిజానికి మీకు కీడు చేస్తాయి!
వేసవిలో పచ్చి వెల్లుల్లి తినవచ్చా..? తింటే జరిగేది ఇదే..