ఈ మంచి అలవాట్లు..
నిజానికి మీకు కీడు చేస్తాయి!
నీళ్లు ఎక్కువగా తాగితే మంచిది అంటారు. కానీ, మరీ అతిగా నీళ్లు తాగితే హైపోనాట్రేమియాకు దారి తీస్తుంది.
శరీరానికి అవసరమైన పోషకాలు బయటకు పోతాయి. వాంతులు, వికారం మొదలవుతాయి.
ఆరోగ్యానికి పళ్లు ఎంతో మేలు చేస్తాయి. కానీ, చాలా ఫలాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి.
కొన్ని సిట్రస్ ఫలాలు కడుపులో మంటను కలుగచేస్తాయి. ఫలాలను మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం.
గ్రీన్ టీ పుష్కలంగా యాంటీ-ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడడం, నిద్రకు ఆటంకం కలగడం, ఆందోళన మొదలైనవి గ్రీన్ టీ సైడ్ ఎఫెక్ట్స్
కాఫీ, టీలు తాగితే మంచిదని కొందరు, తాగకపోతే మంచిదని కొందరు అనుకుంటారు. నిజానికి ఈ రెండూ తప్పే.
కాఫీ, టీలను మితంగా తీసుకుంటే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అమితంగా తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.
Related Web Stories
వేసవిలో పచ్చి వెల్లుల్లి తినవచ్చా..? తింటే జరిగేది ఇదే..
మామిడి పండ్లు ఇలా తింటే సైడ్ ఎఫెక్ట్స్ రావు..
జ్ఞాపకశక్తిని పెంచే ఫుడ్స్ ఇవే
వేసవిలో ఇలా చేయండి.. మీ చర్మం మెరిసిపోవడం ఖాయం