జ్ఞాపకశక్తి పెంచుకునేందుకు తినాల్సిన ఫుడ్స్ ఏవంటే..
మోనోఅన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ ఉండే ఆవకాడోతో రక్తప్రసరణ పెరిగి మెదడు కణాలకు రక్షణ లభిస్తుంది
పాలకూరలోని విటమిన్ ఏ, సీ, కేలు మెదడు ఆరోగ్యాన్ని ఇనుమడింపచేస్తాయి
ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే సాల్మన్ ఫిష్ తింటే ఇన్‌ఫ్లమేషన్ తగ్గి మెదడు ఆరోగ్యం మెరుగవుతుంది
బ్లూబెర్రీస్‌లోని యాంటీఆక్సిడెంట్స్ కూడా మెదడులోని ఇన్‌ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి
జింగ్, మెగ్నీషియం, బీ విటమిన్స్ అధికంగా ఉండే పొద్దుతిరుగుడు పువ్వు గింజలు కూడా మెదడు ఆరోగ్యానికి కీలకం
బాదంపప్పుల్లోని విటమిన్లు, ఇతర పోషకాలు కూడా మెదడు పనతీరును మెరుగుపరుస్తాయి.
కోలిన్ సమృద్ధిగా ఉండే కోడి గుడ్లు కూడా మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
Related Web Stories
వేసవిలో ఇలా చేయండి.. మీ చర్మం మెరిసిపోవడం ఖాయం
రాత్రిళ్లు ఇవి తాగితే షుగర్, కొలెస్టెరాల్పై ఫుల్ కంట్రోల్..
కిడ్నీలో రాళ్లను.. ఇలా ఈజీగా కరిగించేయండి..
ఇంగువతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా..