రాత్రిళ్లు ఇవి తాగితే షుగర్,
కొలెస్టెరాల్‌పై ఫుల్ కంట్రోల్..
టమాటా జ్యూస్‌లోని లైకోపీన్‌తో కొలెస్టెరాల్ అదుపులో ఉంటుంది. నియాసిన్, పీచు పదార్థంతో చెక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
దాల్చిన చెక్క వేసిన టీతో పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది. కొలెస్టెరాల్ స్థాయిలు అదుపు తప్పవు.
గార్లిక్ (వెల్లుల్లి) వాటర్ రక్తంలోని కొలెస్టెరాల్ తగ్గిస్తుంది. గుండె జబ్బులు, ఫంగల్, వైరల్ వ్యాధులను దరిచేరనీయదు.
త్రిఫల వాటర్‌లో విటమిన్ సీ ఉంటుంది. ఇది శరీరంలోని విషతుల్యాలను తొలగించి షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది.
కొలెస్టెరాల్ తగ్గించుకునేందుకు పసుపు నీళ్లు మంచి మార్గం. ఇందులోని కుకుర్మిన్ రసాయనం రక్తంలోని చక్కర స్థాయిని తగ్గిస్తుంది.
ఉసిరి జ్యూస్‌తో షుగర్, కొలెస్టెరాల్ అదుపులోకి వచ్చేస్తాయి. షుగర్ లెవెల్స్‌లో అకస్మాత్తుగా జరిగే ఎగుడుదిగుడులనూ రానీవ్వదు.
అర్జున చెట్టు బెరడు పౌడర్‌ను గోరువెచ్చటి నీటిలో కలుపుకుని తాగితే కొలెస్టెరాల్ స్థాయిలు అదుపు తప్పవు.
Related Web Stories
కిడ్నీలో రాళ్లను.. ఇలా ఈజీగా కరిగించేయండి..
ఇంగువతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా..
ఈ ఫుడ్స్ చేపలకంటే చాలా బెటర్! ఎందుకో తెలిస్తే..
ఆహారంలో మునగా చేర్చుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?