ఈ ఫుడ్స్ చేపలకంటే చాలా బెటర్!
ఎందుకో తెలిస్తే..
చేపలు మంచి పౌష్టికాహారం. కానీ, శరీరానికి కావాల్సినంత కాల్షియం అందించేందుకు చేపలకంటే మెరుగైన ఆహారాలు ఉన్నాయి! అవేంటంటే..
నువ్వుల్లో కావాల్సినంత కాల్షియం ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ నువ్వులతో 88 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది
చియా గింజల్లోనూ కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఒక ఔన్స్ గింజల్లో సుమారు 179 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది
కాల్షియం కోసం బాదం పప్పులూ తినొచ్చు. కప్పు బాదం పప్పులతో 92 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది
సోయా బీన్స్‌లో కాల్షియం బోలెడంత ఉంటుంది. అర కప్పు టోఫూ తింటే 350 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది.
ఎండబెట్టిన అంజీర పండులోనూ కాల్షియం అత్యధికంగా ఉంటుంది. అరకప్పు అంజీర తింటే ఏకంగా 121 మిల్లీగ్రాముల కాల్షియం దొరుకుతుంది
ఒక్క నారింజలో 52 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. ఇది రుచిగా కూడా ఉండటం మరో బెనిఫిట్
పాల ఉత్పత్తులు అన్నిటిలో మనకు కావాల్సినంత కాల్షియం లభిస్తుంది.
Related Web Stories
ఆహారంలో మునగా చేర్చుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
గులాబీ రేకుల ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు..!
నల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఫ్రూప్ట్స్ ఇవీ..