నల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు  ఎన్నో..

Thick Brush Stroke

నల్ల నువ్వుల నూనెతో రోగనిరోధక  శక్తి మెరుగుపడుతుంది

Thick Brush Stroke

నల్ల నువ్వుల నూనె రక్త ప్రసరణ సజావుగా జరగడానికి సహాయపడుతుంది

Thick Brush Stroke

 నల్ల నువ్వులను బెల్లంతో కలిపి తినడం వల్ల ఎముకలు, వెన్నుపూస దృఢంగా మారతాయి

Thick Brush Stroke

నల్ల నువ్వులు తినడం వల్ల నిద్ర లేమి సమస్య నుంచి బయటపడొచ్చు

Thick Brush Stroke

నల్ల నువ్వుల్లో మెగ్నీషియం, విటమిన్ బీ6 వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది

Thick Brush Stroke

నల్ల నువ్వుల నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడానికి సహాయపడతాయి 

Thick Brush Stroke

నల్ల నువ్వుల్లో ఫైబర్ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది