ఈ డ్రైఫ్రూట్‌ తరచూ తీసుకుంటే కలిగే  బెనిఫిట్స్ ఇవే.. 

Thick Brush Stroke

 డ్రై ఫ్రూప్ట్స్‎లో అత్యంత శక్తివంతమైనది వాల్‌నట్స్

Thick Brush Stroke

వాల్‌నట్స్‎ని ఆక్రోట్లు అని, బ్రెయిన్ ఫుడ్ అని కూడా పిలుస్తారు

Thick Brush Stroke

యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి

Thick Brush Stroke

వాల్‌నట్స్ తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె పనితీరు మెరుగుపడుతుంది

Thick Brush Stroke

పాలీఫెనాల్స్ పేగులోని వాపును తగ్గిస్తాయి

Thick Brush Stroke

పోషకాలు జ్ఞాపకశక్తిని పెంచుతాయి

Thick Brush Stroke

వాల్‌నట్స్‎లో యాంటీ క్యాన్సర్ గుణాలు క్యాన్సర్‌ కారకాలను  నిరోధించడంలో సహాయపడతాయి