గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఫ్రూప్ట్స్  ఇవీ..

Thick Brush Stroke

బ్లూబెర్రీలు  ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి గుండె సమస్యల నుంచి కాపాడగలవు

Thick Brush Stroke

ఆపిల్‌లో ఉండే ఫైబర్ గుండె జబ్బుల్ని నివారిస్తుంది

Thick Brush Stroke

దానిమ్మ పండులో ఉండే పోలిఫెనాల్స్ గుండె ధమనుల్లో కొవ్వు చేరుకోకుండా నియంత్రిస్తాయి

Thick Brush Stroke

అవకాడోలో మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి

Thick Brush Stroke

నారింజలో ఉండే  విటమిన్ C గుండెను రక్షించడంలో సహాయపడుతుంది

Thick Brush Stroke

ఎండాకాలంలో తీసుకునే పుచ్చకాయలో యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి

Thick Brush Stroke

బొప్పాయిలో విటమిన్ A, C, ఫైబర్, పొటాషియం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి