కిడ్నీలో రాళ్లను.. ఇలా ఈజీగా కరిగించేయండి..
కిడ్నీలో రాళ్లు కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలతో తయారవుతాయి. పథర్చట్టా మొక్కలోని సపోనిన్‌లు కాల్షియం ఆక్సలేట్ ఆ స్ఫటికాలను కరిగిస్తాయి.
పథర్చట్ట మొక్కలోని ఔషధ గుణాలు కిడ్నీలో రాళ్లను కరిగిస్తాయి. చిన్నగా మారిన రాళ్లు మూత్రం ద్వారా బయటికి వస్తాయి.
ఈ మొక్కల ఆకులను పొడి చేసుకుని వాడొచ్చు. అలాగే తమలపాకుల తరహాలో తీసుకున్నా ప్రయోజనం ఉంటుంది.
ఈ ఆకులతో చేసిన డికాక్షన్ తాగడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు సులభంగా కరిగిపోతాయి.
ఈ మొక్క కిడ్నీలో రాళ్ల సమస్యతో పాటూ బీపీ రోగులకూ బాగా పని చేస్తుంది. రక్తప్రసరణ మెరుగ్గా ఉండేలా సాయపడతాయి.
కిడ్నీలో రాళ్లు కొన్నిసార్లు పెద్ద సమస్యగా మారొచ్చు. కాబట్టి ముందుగా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
Related Web Stories
ఇంగువతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా..
ఈ ఫుడ్స్ చేపలకంటే చాలా బెటర్! ఎందుకో తెలిస్తే..
ఆహారంలో మునగా చేర్చుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
గులాబీ రేకుల ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు..!