ఇంగువతో ఆరోగ్య ప్రయోజనాలు  ఎన్నో తెలుసా..

Thick Brush Stroke

ఇంగువ జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది 

Thick Brush Stroke

శరీరంలో ప్రమాదకర కణాలు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది

Thick Brush Stroke

మానసిక ఒత్తిడి వల్ల కలిగే గ్యాస్ట్రిక్ అల్సర్లు రాకుండా కాపాడుతుంది

Thick Brush Stroke

ఇంగువలో యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి

Thick Brush Stroke

ఇంగువలో యాంటీ మైక్రోబయల్, ఫంగస్‌లను ఎదుర్కొనడంలో సహాయపడతాయి

Thick Brush Stroke

అధిక రక్తపోటును నిరోధించడంలో ఉపయోగకరంగా మారుతుంది

Thick Brush Stroke

క్యాన్సర్ కారకాలను అడ్డుకునే శక్తిని కలిగించి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది