గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఫ్రూప్ట్స్  ఇవీ..

వేసవిలో ఇలా చేయండి.. మీ చర్మం మెరిసిపోవడం ఖాయం

వేసవిలో ఎండ కారణంగా చర్మం పొడిగా మారుతుంది

సహజ వస్తువులతో చర్మాన్ని సంరక్షించుకోవచ్చు

కీర దోసకాయ టోనర్ సమ్మర్‌లో చర్మానికి మేలు చేస్తుంది

తయారీ విధానం: కీరదోసకాయను శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసి నీరు పోసి గ్రైండ్ చేయాలి

ఆ మిశ్రమాన్ని వడకట్టి ఒక్కొక్క స్పూన్ చెప్పున రోజ్ వాటర్, అలోవెరా జెల్ వేయాలి

నిమ్మరసం కూడా వేసుకోవచ్చు

ఈ టోనర్‌‌ను స్ప్రే బాటిల్‌లో నింపి ఫ్రిడ్జ్‌లో పెట్టాలి

ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని ఈ మిశ్రమాన్ని నేరుగా ముఖానికి స్ప్రే చేయాలి

ఉదయం, రాత్రి వేళల్లో కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు

ఎండలో నుంచి వచ్చాక దీన్ని స్ప్రే చేసుకుంటే చర్మం చల్లబడుతుంది

దోసకాయలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ.. చర్మంపై మొటిమల సమస్యను తగ్గిస్తుంది