వేసవిలో పచ్చి వెల్లుల్లి తినవచ్చా..? తింటే జరిగేది ఇదే..
వెల్లుల్లిలో అలిసిన్ అనే శక్తివంతమైన పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో ఉండే హానికర బ్యాక్టీరియాను తుడిచిపెట్టేందుకు సహాయపడుతుంది.
వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా వెల్లుల్లిలో పుష్కలంగా ఉంటాయి.
వెల్లుల్లి వేడి చేసే గుణం కలిగి ఉంటుంది. కాబట్టి వేసవిలో తినడం తగ్గించాలి.
మలబద్ధకం, అజీర్ణం లేదా నోటి పుండ్లు ఉంటే వేసవిలో పచ్చి వెల్లుల్లి తినకూడదు.
వెల్లుల్లిని కొద్దిగా వేయించి కూరగాయలతో కలిపి తింటే సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు.
వెల్లుల్లి జీర్ణశక్తిని మెరుగుపరచే ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. కడుపు మంట, గ్యాస్ సమస్య, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Related Web Stories
మామిడి పండ్లు ఇలా తింటే సైడ్ ఎఫెక్ట్స్ రావు..
జ్ఞాపకశక్తిని పెంచే ఫుడ్స్ ఇవే
వేసవిలో ఇలా చేయండి.. మీ చర్మం మెరిసిపోవడం ఖాయం
రాత్రిళ్లు ఇవి తాగితే షుగర్, కొలెస్టెరాల్పై ఫుల్ కంట్రోల్..