మామిడి పండ్లు తినడం  అంటే చాలా మంది ఇష్టపడతారు

కడుపునిండా తిన్నా.. ఇంకా తినాలని తహతహలాడుతుంటారు. అదే మామిడి పండు రుచి ప్రత్యేకత.

ఇష్టమైన మామిడి పండ్లను కూడా అతిగా తింటే అనర్థమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు

మామిడి రుచులను ఆస్వాదిద్దామంటే వేడి చేస్తుందని భయపడుతున్నారా

బరువు పెరుగుతామేమోనని బెంగగా ఉంది.

మామిడి రుచులను ఇలా ఆస్వాదిస్తే వేసవి తాపం నుంచి ఉపశమనం పొందొచ్చు

ఓవైపు మామిడి పండ్లు నోరూరిస్తున్నా.. హీట్‌కి భయపడి చాలా మంది మామిడి పండ్లు తినడానికి వెనుకంజ వేస్తారు

ఒకటి లేదా రెండు మామిడి పండ్లను తినడం ద్వారా వేసవి తాపం నుంచి తప్పించుకోవచ్చని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు