అంజీర్ పండ్లు తింటే ఈ సమస్యలన్నీ పరార్..

  అంజీర్ తక్కువ కేలరీల ఆహారం, పీచు, రాగి, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం ఇతర ఖనిజాలు కలిగి ఉంది.

  అంజీర్ ఉబకాయం, కడుపు సమస్యలకు నివారణగా పనిచేస్తుంది

  జీర్ణ క్రియను సులభతరం చేస్తుంది.శరీరంలోని కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గిస్తుంది.

 వేగంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది.

 వీటిని తీసుకోవడం వల్ల జీవక్రియ పెరుగుతుంది అలాగే ఆకలిని తగ్గిస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను సమం చేస్తుంది. అంజీర్ పండ్లు మధుమేహానికి అనుకూలంగా పనిచేస్తాయి.