స్వీట్స్ ఎక్కువగా
తింటే వచ్చే సమస్యలివే..
స్వీట్స్ అతిగా తినడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
స్వీట్స్ అతిగా తినడం వల్ల దంతాలు పాడవుతాయి.
గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది.
తీపి పదార్థాలు
ఎక్కువగా తింటే రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
స్వీట్స్ ఎక్కువ తినేవారికి శరీరంలో పోషకాల లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది.
షుగర్ ఫుడ్స్
ఎక్కువగా తింటే
బరువు పెరుగుతారు.
స్వీట్లు ఎక్కువగా తింటే మొటిమల సమస్యలు కూడా మొదలవుతాయి.
గ్యాస్టిక్ సమస్య, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు వస్తాయి.
Related Web Stories
పచ్చి టమాటాలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..
ఇయర్‌ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారా?
పోహాతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..
వర్షాకాలంలో పిల్లలకు రోగనిరోధక శక్తి పెరగాలంటే పెట్టాల్సిన ఫుడ్ ఇదే